గవర్నర్ గా దత్తాత్రేయ ప్రమాణ స్వీకారం

Date:11/09/2019

సిమ్లా  ముచ్చట్లు:

హిమాచల్ ప్రదేశ్ గవర్నర్  గా బండారు దత్తాత్రేయ ప్రమాణస్వీకారం చేశారు. సిమ్లాలోని రాజ్ భవన్ లో గవర్నర్ గా దత్తాత్రేయతో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజయ్ కరోల్ ప్రమాణంచేయించారు.  కార్యక్రమానికి హిమాచల్ సీఎం జయరాం ఠాకూర్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, లక్ష్మణ్, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి, మాజీమంత్రి డీకే అరుణ, దత్తాత్రేయ కుటుంబసభ్యులు హాజరయ్యారు.

 

పాలమూరులో నిమజ్జన ఏర్పాట్లు

Tags: Dattatreya was sworn in as Governor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *