పెళ్లి ఇంట్లో పట్టపగలు  చోరీ

హైదరాబాద్ ముచ్చట్లు:

 

నగరంలోని ఒక ఇంట్లో పెళ్లి జరగనుంది.  అనూహ్యంగా గురువారం మధ్యాహ్నం ఆ ఇంట్లో దొంగలు పడ్డారు. వివరాల్లోకి వెళ్తే హుమయున్ నగర్ లో షరీఫ్ అనే అతని యింట్లో ఈ నెల 28 న పెళ్లి ఉండడం తో ఇంట్లోని వారు  మధ్యాహ్నం పెళ్లి పత్రిక లను పంచడానికని బయటకు వెళ్లడం తో దొంగలు ఇదే సమయాన్ని అదునుగా చేసుకొని  తమ పని కానిచ్చారు. పెళ్లి వారు తిరిగి సాయింత్రం ఇంటికీ వచ్చే సరికి ఇంటి తాళాలు పగిలి వుండడం తో ఇంట్లొ వెళ్లి చూసేసరికి బిరువా తెరిచి ఉంది.  బీరువాలో ఉన్న లక్ష పది వెలు. రూ. లు మరియు 30గ్రా. లబంగారు నగలు యెత్తు కేళినట్లు. యుర్ధారణ కు వచ్చారు. వెంటనే హుమయున్ నగర్ పోలీస్ లకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని విచారణ జరిపుతున్నారు.

 

పుంగనూరులో కరోనా మందును వినియోగించుకోండి- కమిషనర్‌ కెఎల్‌.వర్మ

 

Tags: Daytime burglary at the bridal house

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *