Natyam ad

పుంగనూరులో 3న మంత్రి పెద్దిరెడ్డిచే డిఈ కార్యాలయం ప్రారంభం

పుంగనూరు ముచ్చట్లు:

పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన విద్యుత్‌ డివిజనల్‌  కార్యాలయాన్ని రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సోమవారం ప్రారంభిస్తారని ఎస్‌ఈ కృష్ణారెడ్డి తెలిపారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ పుంగనూరు కోర్టు వద్ద కార్యాలయం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ ప్రాంతంలో విద్యుత్‌ సమస్యలను పరిష్కరించేందుకు మంత్రి డిఈ కార్యాలయాన్ని మంజూరు చేశారని తెలిపారు. అలాగే ట్రాన్స్  పా ర్మర్ల మరమ్మతులను కూడ ఇక్కడే ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. అలాగే  మంత్రి పెద్దిరెడ్డి శ్రీవాసవి కన్యకాపరమేశ్వరి ఆలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొంటారని సంఘ అధ్యక్షుడు బాలసుబ్రమణ్యం తెలిపారు.

 

Post Midle

Tags: DE office inaugurated by Minister Peddireddy on 3rd at Punganur

Post Midle

Leave A Reply

Your email address will not be published.