Natyam ad

అంగళ్లు చెరువులో మిట్స్ కళాశాల విద్యార్థిని మృతదేహం. 

అంగళ్ళు ముచ్చట్లు:

కురబలకోట మండలంలోని అంగళ్లు చెరువులో తేలిన మిట్స్ కళాశాల విద్యార్థిని మృతదేహం. విద్యార్థిని మృతదేహం చెరువు నీటిలో తేలడంతో చుట్టూ పక్కల కలకలం. చెరువు దగ్గరికి పెద్ద ఎత్తున గుమ్ము గూడిన జనం. ముదివేడు పోలీసులకు సమాచారం అందించిన స్థానికులు.పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

 

Post Midle

Tags: Dead body of Mits college student in Angallu pond.

Post Midle