శేషాచలం అటవీ ప్రాంతంలో మృతిచెందిన చిరుతపులి

చిత్తూరు  ముచ్చట్లు:
ఎర్ర వారి పాలెం మండలం శేషాచల అటవీ ప్రాంతంలో  సిద్ధల గండి సమీపంలో వేటగాళ్ల అమర్చిన ఉచ్చులో పడి మృతి చెందింది.  మేకలు, పశువులు మేపడానికి వెళ్ళినవారు చిరుత మృతిని గుర్తించి సమాచారం ఇచ్చారు. దాంతో అటవీశాఖ అధికారులు ఘటనాస్థలికి చేరుకున్నారు.  కోటకాడ పల్లె సమీపంలో గల సిద్ధ గండి అటవీ ప్రాంతంలో సుమారు పది రోజుల క్రితం చిరుత పులి మృతి చెందినట్లు అటవీశాఖ అధికారులు వెల్లడించారు..

 

పుంగనూరులో పనిచేస్తున్న మాదవరాజుకు తహశీల్ధార్‌గా పదోన్నతి

 

Tags:Dead leopard in remnant forest area

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *