Natyam ad

యువకుడి మృతి

నల్లగొండ ముచ్చట్లు:


నల్లగొండ జిల్లా, కొండమల్లేపల్లి మండలం, రామగుండ్ల తండాకు చెందిన రామావత్ రాజు కుమార్ (వయసు 16) దేవరకొండ లోని మోడల్ స్కూల్లో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతు.. గాంధీనగర్ లోని ఓ ఇంట్లో  తోటి విద్యార్థులతో నివాసం ఉంటున్నారు. మంగళవారం రోజు అనుమానస్పద స్థితిలో మృతి చెందడంపై ఆరా తీసిన బంధువులు.. అతని ఫోన్ రికార్డింగ్ లు చూడగా అదే గ్రామానికి చెందిన ఇద్దరు మహిళలతో అక్రమ సంబంధం ఉందని తేలిందట. దీంతో.. సదరు ఇద్దరు మహిళలకు గ్రామ సర్పంచ్, గ్రామ పెద్దలు, గ్రామస్థులు గుండు కొట్టించిన  సంఘటన ఆలస్యంగా vలుగులోకి వచ్చింది. బాధితురాలు కమ్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

 

Tags: Death of a young man

Post Midle
Post Midle