Death of Ganapathisasamy

కంచి పీఠం చింతాబట్ల గణపతిశాస్త్రీ మృతి

Date:10/05/2020

కంచి ముచ్చట్లు:

కంచి పీఠాధిపతి శ్రీ జయేంద్రసరస్వతి ప్రధాన శిష్యుడు చింతాబట్ల గణపతిశాస్త్రీ ఆనారోగ్యంతో మృతి చెందారు. కంచి పీఠంలో ప్రధాన కీలకపాత్రలు పోషిస్తున్న గణపతిశాస్త్రీ మృతితో కంచిలో విషాదచాయలు అలుముకున్నాయి. ఈ సందర్భంగా పలువురు ఆయన భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. అంత్యక్రియలు కంచిలో నిర్వహించనున్నారు.

మన సంస్కృతిని ఆదర్శంగా తీసుకుందాం.

Tags: Death of Ganapathisasamy

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *