Natyam ad

ములయం సింగ్ యాదవ్ మృతి

న్యూఢిల్లీ ముచ్చట్లు :


ఉత్తర్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, కేంద్ర మాజీ మంత్రి  ములయం సింగ్ యాదవ్ మృతి చెందారు. గురుగ్రామ్ నగరంలోని మేదాంత ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ములాయం సోమవారం ఉదయం 8.30 గంటలకు మరణించారు. 82 ఏళ్ల వయసున్న ములాయం సింగ్ యాదవ్ తీవ్ర అనారోగ్యంతో ఆగస్టు 22వతేదీన ఆసుపత్రిలో చేరారు.1939 పుట్టిన ములయం మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసారు.  సుదీర్ఘకాలం పార్లమెంట్ సభ్యుడిగా అయన పేవలు అందించారు. మెయిన్ పూరి, అజాంఘఢ్, సంబల్ నియోజకవర్గాలనుంచి అయన పార్లమెంట్ కు ఎన్నికయ్యారు. అందరూ అయనను నేతాజి అని పిలుస్తారు.

 

Tags: Death of Mulayam Singh Yadav

Post Midle
Post Midle