Natyam ad

సీనియర్ జర్నలిస్టు మృతి

చౌడేపల్లె ముచ్చట్లు:

సీనియర్ జర్నలిస్ట్ చౌడేపల్లి మండలం గడ్డం వారి పల్లె పంచాయతీ తెల్లనిల్లకు పల్లెకు చెందిన ఆర్ . రామచంద్రారెడ్డి శుక్రవారం మృతి చెందారు. ఈయన వివిధ పత్రికలలో కొన్నేళ్లుగా జర్నలిస్టుగా పనిచేశారు. అనారోగ్యానికి గురై చికిత్స పొందుతూ ఆసుపత్రిలో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలియజేశారు. ఈయన వృత్తి పట్ల పలువురు జర్నలిస్టులు సంఘాలు ప్రజాసంఘాల నేతలు ప్రజాప్రతినిధులు, ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

 

Tags: Death of senior journalist