తారకరత్న మృతి చాలా బాధాకరం…మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
హైదరాబాద్ ముచ్చట్లు :
నటుడు తారకరత్న మృతి బాధాకరమని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సోమవారం ఉదయం ఫిల్మ్ చాంబర్ లో తారకరత్న పార్దీవ దేహంపై మంత్రి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. 20 వ ఏట చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన తారకరత్న 21 కి పైగా చిత్రాలలో నటించారని అన్నారు. తారకరత్న ఆత్మకు శాంతి చేకూర్చాలని, వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పించాలని భగవంతుడిని ప్రార్ధించారు.
Tags; Death of Tarakaratna is very sad…Minister Thalasani Srinivas Yadav

