దేశంలో తొలి డెల్టా వేరియంట్ మరణం

భోపాల్ ముచ్చట్లు :

 

 

కరోనా మహమ్మారి రోజురోజుకు రూపం మార్చుకుంటూ మరింత బలంగా తయారవుతుంది. తాజాగా డెల్టా ప్లస్ వేరియంట్ ప్రభావం మొదలైంది. ఇది మిగతా వేరియంట్ ల కన్నా చాలా ప్రమాదకరమని అమెరికా వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో డెల్టా ప్లస్ వేరియంట్ కు సంబంధించి దేశంలో తొలి మరణం సంభవించింది. మధ్యప్రదేశ్ ఉజ్జయినిలో ఒక మహిళ ఈ వేరియంట్ తో చనిపోయింది.

 

పుంగనూరులో కరోనా మందును వినియోగించుకోండి- కమిషనర్‌ కెఎల్‌.వర్మ

 

Tags: Death of the first delta variant in the country

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *