Natyam ad

అప్పుల వేధింపులు తాళలేక డ్రైవర్ ఆత్మహత్యాయత్నం

బీ.కొత్తకోట ముచ్చట్లు:
 
బీ.కొత్తకోట బి.సి.కాలనీ కు చెందిన ఇమామ్ సాబ్ కుమారుడు టాటా ఏస్ డ్రైవర్ ఎస్ సాత్విక్ బాషా 37 ను స్థానికంగా ఉన్న వడ్డీ వ్యాపారులు అప్పులు తీర్చాలని వేధించడంతో మనస్థాపం చెంది పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు… ఇంటి ముందు అపస్మారకస్థితిలో పడివున్న బాధితుల్ని గమనించిన కుటుంబ సభ్యులు 108లో మదనపల్లి జిల్లా ఆస్పత్రికి తరలించారు… చికిత్స అనంతరం అతని పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు మెరుగైన వైద్యం కోసం తిరుపతికి రెఫర్ చేశారు.
పుంగనూరు ఖ్యాతిని ఢిల్లీకి తీసుకెళ్లిన వర్మ – ఎంపి రెడ్డెప్ప
Tags: Debt harassment driver commits suicide