జీతం పెంచుతూ పాలక మండలిలో నిర్ణయం-చైర్మన్ భూమన కరుణాకర రెడ్డి
తిరుమల ముచ్చట్లు:
సొసైటీలు, కార్పొరేషన్ లో పని చేస్తున్న ఉద్యోగులకు దాదాపు 5 వేల రూపాయల దాకా జీతం పెంచుతూ పాలక మండలిలో నిర్ణయం తీసుకున్నందుకు బుధవారం సాయంత్రం తిరుమలలో చైర్మన్ భూమన కరుణాకర రెడ్డి కి కృతఙ్ఞతలు తెలిపిన ఉద్యోగులు. తమను ఇంతకాలానికి గుర్తించి న్యాయం చేశారని సంతోషం వ్యక్తం చేశారు.

Tags: Decision in the Governing Council by increasing the salary – Chairman Bhumana Karunakara Reddy
