దేశంలో తగ్గిన కరోనా కేసులు

ఢిల్లీ ముచ్చట్లు :

 

 

దేశంలో కరోనా తీవ్రత తగ్గుముఖం పడుతుంది. గడిచిన 24 గంటల్లో 51667 కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. అదే సమయంలో 1329 మంది మరణించినట్లు వెల్లడించింది. దీంతో కరోనా వైర స్ బారిన పడి 3,93,310 మంది మరణించినట్లు తెలిపింది. 64527 మంది కోలుకొని డిశ్చార్జ్ అయినట్లు పేర్కొంది.

 

పుంగనూరులో కరోనా మందును వినియోగించుకోండి- కమిషనర్‌ కెఎల్‌.వర్మ

 

Tags: Decreased corona cases in the country

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *