ఐఎన్ఎస్ కవరతి అంకితం

Date:22/10/2020

విశాఖపట్నం  ముచ్చట్లు:

భారతదేశంలో స్వదేశీ తయారి యుద్ద నౌక  ఐఎన్ఎస్ కవరతి ని తూర్పునావికా దళం డాక్ యార్డులో భారత ఆర్మీ జనరల్ మనోజ్ ముకుందన్ దేశసేవలకు అంకితం చేశారు. ముందుగా తూర్పునావికా సిబ్బంది నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించిన ఆయన యుద్ద నౌకను ప్రారంభించి ఇండియన్ నేవీలోకి ప్రవేశపెట్టారు. 90 శాతం స్వదేశీ పరిజ్నాంతో అత్యాధునిక యుద్ద నౌకను తయారు చెయ్యడం ద్వారా దేశ సామర్ధ్యాన్ని తెలియజేయడం జరుగుతుందని చెప్పారు. అదే విధంగా ఈ యుద్ద నౌక ప్రవేశంతో దేశ రక్షణకు మరింత బలం చేకూరుతుందని చెప్పారు.

చంద్ర‌ప్ర‌భ వాహ‌నంపై న‌వ‌నీత కృష్ణుడి అలంకారంలో శ్రీ మ‌ల‌య‌ప్ప‌

Tags; Dedicated to INS Cover

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *