Deer killed in dog attack

కుక్కల దాడిలో జింక మృతి

Date:05/06/2020

శ్రీకాకుళం ముచ్చట్లు:

శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండల కేంద్రంలోని జోగికొండ సమీపంలో కుక్కల దాడిలో జింక మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. వెంటనే పాతపట్నం అటవీశాఖ అధికారులుకు సమాచారం ఇవ్వడంతో  ఘటనా స్థలానికు  అధికారులు చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. కొండ ప్రాంతం దగ్గరగా ఉండటంతో ఇటీవల అడవి జంతువులు వస్తున్నాయని ఉదయాన్నే గ్రామంలోకి జింక రావడంతో ఒక్కసారిగా కుక్కలు దాడి చేయడంతో కొద్ది సేపటికి మృతి చెందిందని ఈ విషయం అధికారులు తెలియజేసిన వారు సకాలంలో స్పందించలేదని స్థానికులు చెపుతున్నారు.

పర్యావరణ పరిరక్షణతోనే జీవరాశుల మనుగడ

Tags: Deer killed in dog attack

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *