డిగ్రీసెమిస్టర్‌ పరీక్షలు ప్రారంభం

Date:16/11/2019

పుంగనూరు ముచ్చట్లు:

శుభారాం డిగ్రీ కళాశాలలో శనివారం నుంచి డిగ్రీ వెహోదటి, మూడవ సెమిస్టర్‌ పరీక్షలు ప్రారంభమైయ్యాయి. ప్రిన్సిపాల్‌ కృష్ణమూర్తి ఆధ్వర్యంలో సెమిస్టర్‌ పరీక్షలు పకడ్భంధిగా నిర్వహించారు. ఈ పరీక్షలకు 1305 మంది హాజరుకావాల్సి ఉండగా , 958 మంది విద్యార్థులు మాత్రమే పరీక్షలకు హాజరైయ్యారు. పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థులకు అవసరమైన వసతులు ఏర్పాటు చేశారు.

విద్యార్థికి రూ.20 వేలు ఆర్థిక సహాయం

Tags: Degree semester exams begin

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *