Natyam ad

కృష్ణా నదిలో శవమై తేలిన డిగ్రీ విద్యార్థిని

కోడూరు ముచ్చట్లు:


ఇంటి నుంచి శనివారం రాత్రి బయటకు వెళ్లిన డిగ్రీ విద్యార్థిని పరిశే కృపా కృష్ణా నదిలో శవమై తేలింది. విద్యార్థిని కోసం  సోమవారం కోడూరు ఎస్సై వి రాజేంద్రప్రసాద్ నేతృత్వంలో చేపట్టిన గాలింపు చర్యలలో హంసలదీవి పుష్కర ఘాట్ సమీపంలో విద్యార్థిని మృతదేహం కనిపించినట్లు ఎస్సై తెలిపారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు.

 

Tags: Degree student found dead in Krishna river

Post Midle
Post Midle