ఎంపీ రఘురామ విడుదలలో జాప్యం

గుంటూరు ముచ్చట్లు:

నరసాపురం ఎంపీ రఘురామ రాజు విడుదలలో మరికొంత జాప్యం జరిగే అవకాశం కనిపిస్తోంది. గుంటూరు జిల్లా కోర్టుకు సెలవులు కావడంతో ఇంకా విడుదల ఆర్డర్ కాపీ అందలేదు. శుక్రవారం సుప్రీం కోర్టు ఆయనకు ష రతులతో కూడిన బెయిల్ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసిన విషయం విదితమే. ఆ కాపీ ఇంకా అందకపోవడంతో విడుదల ఆలస్యం అవుతుంది. సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రి నుంచి కూడా కొన్ని పత్రాలు రావాల్సి ఉన్నట్లు కోర్ట్ అధికారులు చెబుతున్నారు.

 

మోహినీ అవతారంలో శ్రీ గోవిందరాజస్వామి

 

Tags: Delay in release of MP Raghurama

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *