Delivery of lunch with newcomers

నూతనమెనుతో కూడిన మధ్యాహ్న భోజనం పంపిణీ

Date:21/01/2020

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లోను నూతన మెను భోజన పథకం ప్రారంభించినట్లు ఎంఈవో కేశవరెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వాదేశాల మేరకు భోజన కార్యక్రమాన్ని ప్రారంభించామన్నారు. ఈ కార్యక్రమం చిత్తూరు ఎస్‌ఎస్‌ఏ య్ధికారులు అజయకుమార్‌రెడ్డి, సుజాత ల పరిశీలనలో సజావుగా నిర్వహించామన్నారు. మండలంలోని నక్కబండలో గల కస్తూరిభా పాఠశాల, కొత్తపల్లె, గూడూరుపల్లె పాఠశాలల్లో మెను కార్యక్రమాన్ని పరిశీలించి , భోజనం నాణ్యతను పరిశీలించినట్లు తెలిపారు. అలాగే పాఠశాలలో కోడిగ్రుడ్లు సకాలంలో పంపిణీ చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ముఖ్యంగా నూతన మెనును ఎవరైనా అమలు చేయకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

బేటిబచావో…బేటిపడావో అంటు విద్యార్థుల ర్యాలీలు

Tags: Delivery of lunch with newcomers

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *