కోవాగ్జిన్ తో డెల్టా ఆటకట్టు

అమెరికా ముచ్చట్లు :

 

కరోనా వేరియంట్ లలో అత్యంత ప్రమాదకరం గా భావిస్తున్న డెల్టా ప్లస్ వేరియంట్ ఆట కట్టించడంలో కోవాగ్జిన్ టీకా అత్యంత సమర్థవంతంగా పనిచేస్తుందని అమెరికా జాతీయ ఆరోగ్య సంస్థ తెలిపింది. ఈ టీకా తీసుకున్న వారి సీరంలపై రెండు అధ్యయనాలు చేయగా ఆల్ఫా, డెల్టా వేరియంట్ లను సమర్థవంతంగా ఎదుర్కొన్న ట్లు తేలిందన్నారు. ఆల్ఫా వేరియంట్ మొట్టమొదట యూ కేలో బ యటపడగా డెల్టా వేరియంట్ ను తాజాగా ఇండియాలో గుర్తించారు.

 

పుంగనూరులో తహశీల్ధార్‌గా పదోన్నతి పొందిన మాదవరాజుకు సన్మానం

Tags: Delta gameplay with Kovaggin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *