మహారాష్ట్రలో డెల్టా ప్లస్ వేరియంట్ రెండో మరణం నమోదు

ముంబై ముచ్చట్లు :

 

డెల్టా ప్లస్ వేరియంట్ రెండో మరణం సంభవించడంతో మహారాష్ట్ర ప్రభుత్వం అలెర్ట్ అయింది. ఈ క్రమంలో మళ్లీ లాక్ డౌన్ సడలింపు లను ఉపసంహరించుకుంది. మధ్యాహ్నం వరకు మాత్రమే దుకాణాలు తెరిచి ఉంచాలని నిర్ణయించారు. రెస్టారెంట్, హోటళ్ల కు అదే నిబంధన పెట్టారు. మధ్యాహ్నం తర్వాత పార్సిల్ కు అనుమతించారు. సినిమా షూటింగులకు సాయంత్రం ఐదు వరకు అనుమతించారు. మళ్లీ ఉత్తర్వులు వచ్చేవరకు ఈ నిబంధనలు అమలు చేయనున్నారు.

 

పుంగనూరులో కరోనా మందును వినియోగించుకోండి- కమిషనర్‌ కెఎల్‌.వర్మ

 

Tags: Delta Plus variant registered second death in Maharashtra

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *