96 దేశాల్లో డెల్టా వేరియంట్

జెనీవా ముచ్చట్లు:

 

భారత్‌లో తొలిసారిగా వెలుగులోకి వచ్చిన కరోనా డెల్టా వేరియంట్ ప్రస్తుతం 96 దేశాలకు పాకిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజాగా ప్రకటించింది. గతవారంతో పోలిస్తే..కొత్తగా 11 దేశాల్లోకి ఈ వేరియంట్ కాలుపెట్టిందని డబ్ల్యూహెచ్ఓ పేర్కొంది. కరోనా సంక్షోభానికి సంబంధించి తాజాగా విడుదల చేసిన వివరాల్లో డబ్ల్యూహెచ్ఓ ఈ విషయాలను వెల్లడించింది. రాబోయే రోజుల్లో.. కరోనా కేసుల్లో అధిక శాతం ఈ వేరయింట్ వల్లే సంభవిస్తామని కూడా ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది.

పుంగనూరులో జగనన్న ఆశీస్సులతోనే పరిశ్రమలు ఏర్పాటు- జిక్సిన్‌ కంపెనీ కార్యక్రమంలో ఎంపి మిధున్‌రెడ్డి

Tags: Delta variant in 96 countries

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *