ఉత్తరప్రదేశ్‌ముచ్చట్లు:
ఉత్తరప్రదేశ్‌లోని కన్నౌజ్‌లో ఘటన.ఓ కేసులో ఐదు కేజీల బంగాళదుంపలు డిమాండ్ చేసిన ఎస్సై.రెండు కేజీలు మాత్రమే ఇవ్వగలనన్న బాధితుడు.కుదరదన్న ఎస్సై.. మిగతా మూడు కేజీలు తర్వాత ఇవ్వాలని షరతు.వీడియో వైరల్ కావడంతో ఎస్సైని సస్పెండ్ చేసిన ఎస్పీ.
Tags:Demand of 5 kg potatoes as bribe