Natyam ad

మతిస్థిమితం లేని వృద్ధురాలు ఆత్మహత్య

విశాఖపట్నం ముచ్చట్లు:

భీమిలి మండలం తగరపువలస గ్రామాంలో విషాదం నెలకొంది. సంతపేట  చాకలి వీధిలో మతిస్థిమితిలేని వృద్ధురాలు బావిలో పడి ఆత్మహత్య చేసుకుంది. ఎర్నికోటి.విజయ (65)  మతిస్థిమితి  లేక స్థానిక బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఇది గమనించి స్థానికులు వెంటనే ఫైర్ స్టేషన్ కు స్థానిక భీమిలి పోలీసులకు సమాచారం ఇవ్వడం జరిగింది.  పోలీసులు వచ్చి  ఆవిడను రక్షించుటకు బావిలో నుండి తాళ్ల సహాయంతో ఆవిడను బయటకు తీసుకొచ్చినా సరే   అప్పటికే ఆవిడ మరణించడం జరిగింది.

 

Post Midle

Tags: Demented old woman commits suicide

Post Midle