తాడేపల్లి లో నిర్మాణంలో ఉన్న వైసీపీ కార్యాలయం కూల్చివేత

తాడేపల్లి ముచ్చట్లు:

తాడేపల్లి లో నిర్మాణంలో ఉన్న వైసీపీ కేంద్ర కార్యాలయాన్నిCRDA అధికారులు కూల్చి వేస్తున్నారు.తెల్లవారుజామున 5:30 గంటల నుంచి భారీ పోలిస్ బందోబస్తు మధ్య బుల్డోజర్లు, ప్రోక్లైన్ తో కూల్చివేత పనులు మొదలుపెట్టారు.వైసిపి అధికారంలో ఉన్నప్పుడు తాడేపల్లిలో రెండు ఎకరాలో పార్టీ కార్యాలయం నిర్మాణం ప్రారంభించింది.అయితే నిర్మాణం అక్రమ అంటూ గతంలో CRDA అధికారులు అభ్యంతరం వ్యక్తం చేయగా వైసీపీ కోర్టును ఆశ్రయించింది.

 

Tags: Demolition of YCP office under construction in Tadepalli

By TM-Team

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *