జూలై 10 నుంచి డిపార్ట్‌మెంటల్‌ పరీక్షలు

జగిత్యాల ముచ్చట్లు:

ప్రభుత్వ ఉద్యోగుల పదోన్నతుల కోసం నిర్వహించే డిపార్ట్‌మెంటల్‌ పరీక్షలను జూలై 10నుంచి 19వరకూ నిర్వహించనున్నట్టు టీఏస్ పీఎస్సీ ప్రకటించినట్లు తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయిస్ సర్వీసెస్ అసోషియేషన్ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు ఎం.డీ.వకీల్,గౌరవ అధ్యక్షుడు హరి అశోక్ కుమార్  ఉద్యోగుల సమాచారం కోసం తెలిపారు.ఉమ్మడి జిల్లాల కేంద్రాల్లో కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌(సీబీటీ) పద్ధతిలో పరీక్షలు జరుగుతాయని,. పరీక్షల షెడ్యూల్‌ను టీ ఎస్ పీ ఎస్సి వెబ్‌సైట్‌లో చూసుకునే వీలుందని వారు తెలిపారు.

 

పుంగనూరులో కరోనా రోగులకు సేవలు అందించాలి-ఎంపి రెడ్డెప్ప

 

Tags: Departmental examinations from July 10

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *