న్యాయవాదులు విధులు బహిష్కరణ

Date:28/02/2020

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు పట్టణంలోని మూడు కోర్టుల విధులను న్యాయవాదులు శుక్రవారం బహిష్కరించారు. రాష్ట్ర న్యాయవాదుల సంఘ పిలుపు మేరకు స్థానిక సంఘ అధ్యక్షుడు పులిరామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో న్యాయవాదులు కోర్టు విధులను బహిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విజయవాడలో న్యాయవాదిపై పోలీసులు దాడి చేసినందుకు నిరసనగా విధులు బహిష్కరించామన్నారు. దాడి చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

 పెండింగ్ సమస్యను త్వరితగతిన పరిష్కరిస్తాం

Tags: Deportation of attorneys duties

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *