నేడు కోర్టులు బహిష్కరణ

Deportation of courts today

Deportation of courts today

Date:16/09/2018

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు పట్టణంలోని మూడు కోర్టుల విధులను సోమవారం బహిష్కరిస్తున్నట్లు ఆదివారం న్యాయవాదుల సంఘ కార్యదర్శి మల్లికార్జునరెడ్డి తెలిపారు.బార్‌కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా సూచనల మేరకు 1961లో ఏర్పాటు చేసిన న్యాయవాదుల చట్టంలోని సెక్షన్‌ 35 కు వ్యతిరేకంగా విధులు బహిష్కరణ చేయనున్నట్లు తెలిపారు.న్యాయవాదులు , కక్షిదారులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

బస్సులను జెండా ఊపి ప్రారంభించిన కలెక్టర్

Tags; Deportation of courts today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *