తిరుపతి ముచ్చట్లు:
షార్ కేంద్రంకు వెళుతూ రేణిగుంట విమానాశ్రయంలో దిగిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి హార్దిక స్వాగతం పలికిన తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు , ఆరణి శివ కుమార్ , ఆరణి మదన్ .
Tags: Deputy CM Pawan Kalyan was warmly welcomed by MLA Arani Srinivasulu.