వచ్చేవారం పిఠాపురంలో డిప్యూటీ సీఎం పవన్‌ పర్యటన 

పిఠాపురం ముచ్చట్లు:

మూడు రోజులపాటు పిఠాపురంలో పర్యటించనున్న పవన్‌ కల్యాణ్‌.ఎన్నికల ఫలితాల తర్వాత తొలిసారి పిఠాపురానికి పవన్‌ కల్యాణ్.స్థానిక సమస్యలు, పెండింగ్‌ ప్రాజెక్టులపై సమీక్షించనున్న పవన్‌.సమగ్ర సమాచారంతో సమావేశానికి రావాలని అధికారులకు ఆదేశం.

 

Tags: Deputy CM Pawan’s visit to Pithapuram next week

By TM-Team

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *