దొర్నాలలో డిప్యూటీ సీఎం పర్యటన

ప్రకాశం ముచ్చట్లు:


ప్రకాశం జిల్లా దోర్నాల మండలంలో డిప్యూటీ సిఎం రాజన్న పర్యటించారు.ఈ సందర్భంగా చెంచు గిరిజన తెగకు చెందిన స్వాతంత్ర సమరయోధులైన కుడుముల పెద్ద బయన్న,హనుమంతప్ప కాంస్య విగ్రహాలను ఆవిష్కరించారు.అనంతనం  రాజన్న మాట్లాడుతూ 75 ఏళ్ల స్వాతంత్ర్యంలో చరిత్రలో మహానీయుల త్యాగఫలితాల ప్రతిఫలంగా ఇప్పుడు స్వేచ్చను దేశ పౌరులకు దక్కిందని అన్నారు.అమరవీరులుగా నిలిచిపోయిన వారి దైర్యసాహాసాలను భావితరానికి అందించాలనే లక్షంతో విగ్రహాల ఏర్పాటు మంచి శుభపరిణామమని చెప్పారు.

 

Tags: Deputy CM’s visit to Dornalai

Leave A Reply

Your email address will not be published.