Deputy CM's visit to Uttarakhand Agency from today.

నేటి నుంచి ఉత్తరాంధ్ర ఏజెన్సీలో డిప్యూటీ సీఎం ఆళ్లనాని పర్యటన. 

Date:03/06/2020

ఆంధ్రప్రదేశ్‌ ముచ్చట్లు:

ఇవాళ పాడేరు, అనకాపల్లిలో పర్యటించనున్న డిప్యూటీ సీఎం ఆళ్లనాని. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ఏర్పాటుకు స్థలం పరిశీలించనున్న ఆళ్లనాని. ఏజెన్సీలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలపై..వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో సమీక్షించనున్న ఆళ్లనాని.

జాతీయం .

నేడు కేంద్ర కేబినెట్ సమావేశం.ప్రధాని నివాసంలో భేటీ కానున్న కేంద్ర మంత్రి వర్గం. ప్రపంచవ్యాప్తంగా 64.73 లక్షలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు. ప్రపంచవ్యాప్తంగా కరోనాతో 3.81 లక్షల మంది మృతి. ప్రపంచ వ్యాప్తంగా కరోనా నుంచి కోలుకున్న 29.86 లక్షల మంది.

8 నుంచి బోయకొండలో అమ్మవారి దర్శనం

Tags: Deputy CM’s visit to Uttarakhand Agency from today.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *