ఆసుపత్రులను అకస్మాత్తుగా తనిఖీ చేసిన డిప్యూటీ డిఎంహెచ్వో
బద్వేల్ ముచ్చట్లు;
జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి, కడప,ఆదేశాల మేరకు డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ వై చంద్రహాస్రెడ్డి, గురువారం బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని ప్రథమ చికిత్స కేంద్రాలను అకస్మాత్తుగా తనిఖీ చేయడంనైనది ఈ కార్యక్రమంలో. డిప్యూటీ డీఎంహెచ్ఓ. డాక్టర్ వై. చంద్రహాసరెడ్డి డిప్యూటీ డి. యం. హెచ్. ఓ వారు మాట్లాడుతు బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలో ఆర్.ఎం. పి, ఆసుపత్రి లో ప్రైవేటు ఆర్ఎంపీ డాక్టర్గ బోర్డులు పెట్టుకొని ప్రథమ చికిత్స చేయించే వారికి. నోటీసులు జారీచేసి వారికి. తగిన సలహాలు. సలహాలు, సూచనలు. ఇవ్వడమైనది.ఇందులో తమ పేర్ల ముందు డాక్టర్లని రాయకూడదు. బోర్డు నందు క్లీనిక్ గానీహాస్పిటల్ అని గానీ. రాయకూడదు. ప్రధమ చికి త్స. కేంద్రమని మాత్రమే రాయాలి. బెడ్స్ ఉండకూడదు. అడ్మిషన్ చేసుకోకూడదు. ఇంజెక్షన్స్ ఐ. వి ఫ్లూయిడ్స్. స్టెరాయిడ్ మందులు వాడకూడదు. ప్రసవాలు. అబర్సషన్ . ఆపరేషన్ లో. చేయకూడదు. ఆక్సిజన్ నెబులైజర్ వాడకూడదు. అత్యవసర సేవలకు. అలోపతి మందులు . వాడకుండా. కేవలం . ప్రథమ చికిత్స మాత్రమే అందించాలి. పైనతెలిపిన నియమనిబంధనలు పాటించి. ప్రజల ఆరోగ్యం. కాపాడగలరని. పైన నియమాలను అతిక్రమించినట్లయితే వారి పై . తగిన చర్యలు తీసుకున్నబడును ఆర్. రమణ సాయి మందుల షాప్ జయచంద్ర బాబు బాలాజీ మందులు షాప్ వారికీ నోటీసు జారుచేయాడమైంది. ఈ కార్యక్రమం లో హెల్త్ ఎడ్యుకేటర్ బి. వెంగయ్య, హెల్త్ సూపెర్వైషర్ వి. శివరామిరెడ్డి, హెల్త్ అసిస్టెంట్. యస్. శ్రీరామయ్య పాల్గొన్నారు.
Tags:Deputy DMHO who suddenly inspected the hospitals

