Deputy manager Bhaskar assaults contract employee Usha

డిప్యూటీ మేనేజర్ భాస్కర్ కాంట్రాక్టు ఉద్యోగి ఉషపై దాడి

Date:30/06/2020

నెల్లూరు ముచ్చట్లు:

నెల్లూరు జిల్లాలోని ఏ.పి టూరిజం డిపార్ట్మెంట్ డిప్యూటీ మేనేజర్ భాస్కర్ కాంట్రాక్టు ఉద్యోగి ఉషపై ఇనుపరాడ్ తో దాడి. అసలు ఇంతలా దాడి చెయ్యడానికి కారణమెంటో తెలుసా..?మీరు ఎందుకు మాస్క్ పెట్టుకోలేదు అని అడగటమే ప్రస్తుతం ఈ ప్రభుద్దుని పై కేసు నమోదు చేశారు. కాగా ఈ కేసులో తక్షణం చర్యలు తీసుకోవాలని మంత్రి అవంతి శ్రీనివాస్‌ ఆదేశించారు. తక్షణమే పోలీసులు భాస్కర్‌ పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ప్రభుత్వం అతనిని సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

కోవిడ్ ఆస్పత్రులుగా టిటిడి అతిథి గృహాలు

Tags:Deputy manager Bhaskar assaults contract employee Usha

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *