Natyam ad

మాస్టర్ ప్లాన్ రోడ్డు పనులను పరిశీలించిన డెప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి

శ్రీకాళహస్తి ముచ్చట్లు:

మాస్టర్ ప్లాన్ రోడ్డు: హీరోహొండా షోరూం నుండి పద్మావతి పురం మీదుగా వెళ్తున్న మాస్టర్ ప్లాన్ రోడ్డు పనులను పరిశీలించిన డెప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి , ఇందులో స్టాండింగ్ కమిటీ సభ్యులు తమ్ముడు గణేష్, మాస్టర్ ప్లాన్ రోడ్ల పొలిటికల్ సమన్వయకర్త పులికంటి గోపినాథ్ రెడ్డి, భాగ్యనగరం శేఖర్ రెడ్డి, డి ఈ సంజయ్ కుమార్, ప్లానింగ్ సెక్రటరీలు పాల్గొన్నారు.

Post Midle

Tags: Deputy Mayor Bhumana Abhinay Reddy inspected the master plan road works

Post Midle