పట్టాలు తప్పిన ఢిల్లీ-గోవా రాజధాని ఎక్స్‌ ప్రెస్

ముంబై  ముచ్చట్లు :

మహారాష్ట్ర టన్నెల్‌లో పట్టాలు తప్పిన ఢిల్లీ-గోవా రాజధాని ఎక్స్‌ప్రెస్ శనివారం ఉదయం పట్టాలు తప్పింది. మహారాష్ట్రలోని మడ్గాం రైల్వేస్టేషను సమీపంలోని రత్నగిరి కర్బుడి టన్నెల్ వద్ద రాజధాని ఎక్స్ ప్రెస్ పట్టాలు తప్పిందని రైల్వే అధికారులు చెప్పారు. ముంబై నుంచి 325 కిలోమీటర్ల దూరంలో రైలు పట్టాలు తప్పడంతో రైల్వే అధికారులు హుటాహటిన సంఘటన స్థలానికి బయలుదేరారు. ఈ దుర్ఘటనలో రైలు ప్రయాణికులెవరూ గాయపడలేదని రైల్వే అధికారులు చెప్పారు. పట్టాలు తప్పిన రైలు మార్గంలో మరమ్మతులు చేపట్టనున్నారు.

 

పుంగనూరులో కరోనా మందును వినియోగించుకోండి- కమిషనర్‌ కెఎల్‌.వర్మ

Tags:Derailed Delhi-Goa Rajdhani Express

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *