Date:21/01/2021
భువనగిరి యాదాద్రి ముచ్చట్లు:
భువనగిరి మండలం బొమ్మాయిపల్లి శివారులో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. గురువారం ఉదయం లూప్ లైన్లో వెళుతున్నప్పుడు ఈ ఘటన జరిగింది. కేవలం గూడ్స్ వ్యాగన్లు పట్టాలు తప్పాయి.రైలు ఇంజన్ కు ఎలాంటి ప్రమాదం జరగలేదు. అదృష్టవశాత్తు ఏవరికీ ఏమి కాలేదు. లూప్ లైన్ల కావడంతో మిగితా రైళ్లకు అంతరాయం కలగలేదు.
పుంగనూరులో జగనన్న కాలనీలో లబ్ధిదారులకు పట్టాలపై పరిశీలన
Tags: Derailed goods train