పట్టాలు తప్పిన కిరండోల్ ప్యాసెంజర్
అల్లూరి ముచ్చట్లు:
అల్లూరి సీతాకరామరాజు జిల్లా అనంతగిరి మండలం కేకే లైన్ లో శివలింగపురం సమీపంలో కిరాండోల్ రైలు పట్టాలు తప్పింది. అదృష్టవశాత్తూ ఒక బోగి మాత్రమే పట్టాలు తప్పింది. ఎవరికీ ఏమీ కాలేదు. పట్టాలు తప్పిన బోగిని అక్కడే వదిలి మిగతా ట్రైన్ ను రైల్వే అధికారులు పంపించారు.
Tags; Derailed Kirandol passenger

