ఏనుగుల దాడిలో ధ్వంసమైన పంటలు

Destruction of crops in the elephant attack

Destruction of crops in the elephant attack

Date:17/07/2018

పెద్దపంజాణి ముచ్చట్లు:

సోమవారం రాత్రి పొట్టగానిపల్లి, ఒంటిల్లు సమీపంలోని వ్యవసాయ పొలాల్లో ఏనుగులు సంచరించినట్లు స్థానిక రైతులు చెబుతున్నారు. ఈ సందర్భంగా పొట్టగాని పల్లె వెంకటేష్ కు చెందిన 40 టమోటా కాయలున్న బాక్సులు ధ్వంసం చేశాయి. అలాగే ఒంటిల్లు నాగభూషణ రెడ్డికి చెందిన దోసకాయల తోటను ధ్వంసం చేశాయి . దీంతో దాదాపు రూ.30000 నష్టం వాటిల్లిందని బాధిత రైతులు చెబుతున్నారు.కోగిలేరు సమీపంలో కల్లుపల్లికి చెందిన మోహన్ రెడ్డి, చంద్రయ్య నాయుడు లకు సంబంధించిన టమోటా పంటలను సైతం ఏనుగులు ధ్వంసం చేశాయి.

ఏనుగుల దాడిలో ధ్వంసమైన పంటలుhttps://www.telugumuchatlu.com/destruction-of-crops-in-the-elephant-attack/

Tags: Destruction of crops in the elephant attack

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *