కీర మంద పంట పొలాలపై గజరాజు ధ్వంసం.

. దాదాపు 2లక్షల రూపాయలు చెరుకు తోట ఆస్తినష్టం..
. పట్టించుకోని ఫారెస్ట్ అధికారులు.
బంగారుపాలెం  ముచ్చట్లు:
 
బంగారుపాలెం మండలం లోని కీర మంగ గ్రామపంచాయతీ అటవీ ప్రాంతంలో ప్రభావతి మ్మ. చెరుకు తోట దాదాపు ఒక ఎకరా శనివారం రాత్రి 14 గజరాజు ధ్వంసం చేసినట్లు రైతు పద్మావతమ్మ తెలిపారు. మండలంలోని రోజురోజుకు గజరాజులు అడవి ప్రాంతం నుండి పంట పొలాలపై ధ్వంసం చేస్తున్నాయని రైతులు వాపోతున్నారు. ఫారెస్ట్ అధికారులు మాత్రం సూచించినట్టు వ్యవహరిస్తున్నారు . రెవెన్యూ అధికారులు పంటలను పరిశీలించి చెరుకు తోట నష్టపోయిన ప్రభావతి మ్మ కు నష్ట పరిహారం అంచనా వేసి నష్టపరిహారం ఇవ్వాలని అధికారులకు తెలియజేయగా వెంటనే స్పందించిన స్థానిక విఆర్ఓ పరిశీలించి నష్ట పరిహారం వేసి తాసిల్దార్ సుశీల అమ్మకు తెలియజేశారు. ఇందుకు స్పందించిన తాసిల్దార్ మండలంలోని కీర మంద. బండ్ల దొడ్డి. వేపనపల్లి. రాగి మాను పెంట. మొగిలి. మొగిలి వారి పల్లి. బలిజేపల్లి. టేకు మంద. వెలుతురు చేను. గ్రామాల్లో రోజురోజుకు గజరాజులు పంట పొలాలపై ధ్వంసం చేస్తున్న ఈ విషయంపై పై ఫారెస్ట్ అధికారులకు ఎన్నిసార్లు రైతులు మొరపెట్టుకున్నా ఇంతవరకు బాణాసంచాలు ఇవ్వకపోవడం దారుణంగా ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇంకనైనా ఫారెస్ట్ అధికారులు రైతులకు ఆదుకునే విధముగా ధోరణి అన్నారు. గత రెండు సంవత్సరాల నుండి గజరాజు లో మండలంలోనే ఏ మారుమూల ప్రాంతంలో గజరాజులు రాత్రిపూట పంటలను ధ్వంసం చేస్తున్నాయి. ఇంకనైనా రెవెన్యూ అధికారులు ఫారెస్ట్ అధికారులు రాజకీయ నాయకులు గజరాజు లు రాకుండా కంచె ఏర్పాటు చేయాలనిమండలంలోనిరైతులు వాపోతున్నారు. ఏది ఏమైనా రైతులకు గజరాజు నుండి పంట పొలాల నుండి నష్టపోకుండా చూడాలి రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.

పుంగనూరు ఖ్యాతిని ఢిల్లీకి తీసుకెళ్లిన వర్మ – ఎంపి రెడ్డెప్ప
Tags: Destruction of Gajraj on Keira herd crop fields.

Natyam ad