పిఠాపురంలో డిప్యూటీ సీఎం PawanKalyan  3 రోజుల పర్యటన వివరాలు

పిఠాపురం ముచ్చట్లు:

 

జూలై 1:-
-ఉదయం 10 గంటలకు గొల్లప్రోలులో పెన్షన్ పంపిణీ కార్యక్రమం,
-మధ్యాహ్నం చేబ్రోలు నివాసంలో పిఠాపురం జనసేన నేతలతో భేటీ

జూలై 2:-
-కాకినాడ కలెక్టరేట్లో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 వరకూ పంచాయితీ, అటవీ కీలక శాఖల రివ్యూ మీటింగ్,
-మధ్యాహ్నం జనసేన ఎమ్మెల్యే, ఎంపీలతో కీలక భేటీ

జూలై 3:-
-ఉప్పాడ, యు.కొత్తపల్లిలో ఫీల్డ్ విజిట్,
-మధ్యాహ్నం టీడీపీ,బీజేపీ కీలక నేతలతో భేటీ,
-సాయంత్రం 4 గంటలకు పిఠాపురంలో వారాహీ భహిరంగ సభ,
-తర్వాత హెలికాఫ్టర్లో విజయవాడ తిరుగు ప్రయాణం

 

 

 

Tags:Details of Deputy CM Pawan Kalyan’s 3-day visit to Pithapuram.

By TM-Team

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *