Natyam ad

ప్రజా పరిషత్ చైర్ పర్సన్ బోయ గిరిజమ్మ పర్యటన వివరాలు

అనంతపురము ముచ్చట్లు:


1) రాప్తాడు నియోజకవర్గం అనంతపురము రూరల్ మండలం కందుకూరు గ్రామం నందు మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం క్రింద పనులు చేస్తున్న ఉపాధిహామీ కూలీలను జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్  బోయ గిరిజమ్మ , వై.యస్.ఆర్.సి.పి. సీనియర్ మహిళా నాయకురాలు  తోపుదుర్తి నయనతా రెడ్డి  ఆప్యాయంగా పలకరించారు. ఈ సదర్భంగా చైర్ పర్సన్  అలాగే ప్రభుత్వం అందజేయుచున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకుని ప్రతి ఒక్కరు ఆర్థికంగా మరియు సామాజికంగా అభివృద్ధి చెందాలని, రానున్న రోజుల్లో రాష్ట్ర ప్రజలకు ఇదేవిధంగా సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు మరింతగా చేరాలంటే మరొక్కసారి జగనన్నను ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని కావున రాబోవు సాధారణ ఎన్నికలలో మళ్ళీ  తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ని ఎమ్మెల్యే గా మరియు  శాంతమ్మ ని యం.పిగా అఖండ మెజారిటీతో గెలిపించి  వై.యస్.జగన్ మోహన్ రెడ్డి ని ముఖ్యమంత్రి చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో అనంతపురము రూరల్ మండల కన్వీనర్  గోవింద రెడ్డి , స్థానిక సర్పంచ్, వై.యస్.ఆర్.సి.పి. సీనియర్ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.

Post Midle

Tags:Details of Praja Parishad Chairperson Boya Girijamma’s visit

Post Midle