Natyam ad

రూ.200 కోట్లతో ఇంద్రకీలాద్రి అభివృద్ధి

ఇంద్రకీలాద్రి ముచ్చట్లు:

 

విజయవాడ ఇంద్రకీలాద్రి ఆలయాన్ని రూ.200 కోట్లతో అభివృద్ధి చేయనున్నట్లు కలెక్టర్ ఢిల్లీరావు తెలిపారు. దేవాలయ, రెవెన్యూ, పోలీసు శాఖల అధికారులు, ప్రజాప్రతినిధుల సూచనతో మాస్టర్ ప్లాన్ రూపొందించామని.. 4 వరుసల రోడ్లు, లైటింగ్, భూగర్భ డ్రైనేజీ, ఎలివేటెడ్ క్యూ కాంప్లెక్సుల ఏర్పాటు, అన్నదాన, లడ్డూ పోటు భవనాలు, టాయిలెట్లు, 22 గదులతో డార్మెటరీలు, మల్టీ లెవల్ కారు పార్కింగ్ సౌకర్యాలు కల్పిస్తామన్నారు.

 

Post Midle

Tags: Development of Indrakiladri with Rs.200 crores

Post Midle