Development of the state with three Raja Dha nas

మూడు రాజ ధా ను ల తోనే రాష్ట్రా భివృది

-సి. యం. కు సంఘీభా వ దీ క్ష లో రాజా రెడ్డి వెళ్లడి

Date:27/10/2020

తిరుపతి ముచ్చట్లు:

మూడు రాజ ధా నుల తోనే రాష్ట్రం లో అన్ని ప్రాం తా లు అభివృది చెందుతాయని ఆంధ్రప్రదేశ్ అభి వృద్ధి పోరాట సమితి (ఆప్స్) రాష్ట్ర వ్యవస్తా పక అధ్యక్షుడు యన్. రాజా రెడ్డి వెళ్లడించారు. మంగళ వారం ఉదయం తిరుపతి ఆర్ డి ఓ కార్యాలయం వద్ద ఆప్స్ అడ్వర్యంలో ముఖ్య మంత్రి జగన్ మోహన్ రెడ్డి తీసుకొన్న మూడు రాజ ధా నుల నిర్ణ యానికి మద్దతు గా సంఘీభావ దీక్ష కార్య క్రమం ఆప్స్ రాష్ట్ర అధికార ప్రతినిది రపీ హిందుష్టాని అధ్య క్ష తన జరిగింది. ఈ కార్య క్రమానికి విచేసిన రాజా రెడ్డి మాట్లాడుతూ గత ముఖ్య మంత్రి చంద్ర బాబు నాయుడు శివరా మ క్రిష్ణ కమిటి నివేదికను బు ట్ట దాకల చేసి క్రిష్ణా నది పరి వాహక ప్రాం తంలో రాజ ధా నిని నిర్మిం చారని వున్నా ఏక ప క్షంగా అమరావతి ని రాజ ధా నిగా ప్రకటించారు. ఆపుడు అక్కడ కొన్న భూములు ధర తగ్గి పో తుం దని చంద్ర బాబు వు లి క్కి పడి ప్రజలను రె ఛ గొడుతూ న్నడని విమశ్రీం చారు. అమరావతి ఉద్యమం 27 గ్రామాల ల్లో 5గ్రామాలకు మాత్రమె పరిమిత మయిందని అన్నారు.

 

 

 

గతంలో ముఖ్య మంత్రులు హై ద రా బాద్ ను మాత్రమె అభి వృద్ధిచేసి మిగతా ప్రాం తా ల ను నిర్లక్ష్య ము చేయడం జరిగిందని అలా కాకుండా జగన్ మోహన్ రెడ్డి మూడు ప్రాం తా లను అభి వృద్ధి కోసం మూడు రాజ ధా ను ల ను ప్రకటిం చడం హర్షిం చ దగ్గ విషయ మన్నారు. రాయల సీమ మే దవుల పోరం కన్వీనర్ పురుషోత్తం రెడ్డి మాట్లాడుతూ క్రిష్ణా యాజ మాన్య బోర్డు మన ఆంధ్ర ప్రదేశ్ కు వస్తు న్నదని అది మన రాయలసీమ లో పెట్టె ట ట్లు డిమాండ్ చేయలని అన్నారు. కొంత మంది ఉత్త రాం ద్ర రాయల సీమ వాసులకు తగాదా పెట్టి అమరావతి లోనే రాజ ధాని ఉండా లనే వి దంగా వారు చేస్తున్నారాని అన్నారు. ఆప్స్ రాష్ట్ర అధి కార ప్రతినిది ర పీ హిందుష్టాని మాట్లాడుతూ చంద్రబాబు తిరుపతి కి వచే అనేక సంస్థ ల్లి అమరావతి కి తరలించి తిరుపతి వాసులకు మోసం చేశాడాని విమర్శ చేశాడు హం ద్రి నివా కాలువను పూర్తి చేసి నది వై యస్ రాజ శేఖర్ రెడ్డి అయితే చంద్ర బాబె చేసి నట్లు ప్రకటించు కోవడం దారున మన్నారు. యన్. యస్. ఎఫ్ అధ్య క్షుడు నీరు గట్టు నగేష్ మాట్లాడుతూ మూడు వప్రాం తా లు సమానం గా అభి వృద్ధిచేయక పొతే ప్రత్యేక వాదా లు వచే ప్రమాదం ఉందని దానిని గ్రహిం చిన జగన్ మోహన్ రెడ్డి మూడు రాజ దానులు ప్రతి పా దించ డం జరిగిందని అన్నారు.

 

 

సంఘీభా వ దీ క్ష కు పలు సంఘా ల మద్దతు ఆప్స్ అడ్వర్యంలో జరిగిన ముఖ్య మం త్రి కి సంఘీభా వ దీ క్ష కు వడ్డెర సంఘం రాష్ట్ర అధికార ప్రతినిది బి. దేవా, యన్ యస్ ఎఫ్ నగేష్, పీపుల్స్ ప్రం ట కార్యదర్శి పి. నాగరాజు, నీరుద్యోగ సంఘం మాసు మయ్య, ఏ పి యస్ ఆర్ టీ సి యస్ సి వెల్ పేర్ మాజి చేర్ మెన్ అతూర్ సుబ్ర మణ్యం, యం ఆర్ పి యస్ జిల్లా ప్రెసిడెంట్ మస్తాన్ బాబు, మలమహా నాడు జిల్లా కార్య దర్శి రవి, బహుజన సంక్షే మ సంఘం నాయకులు వినాయక, బి. సి. విద్యా ర్తి జె ఏ సి నాయకులు ము ర లీ క్రిష్ణ లు మద్దతు ఇచ్చారు. ఈ కార్య క్రమంలో ఆప్స్ రాష్ట్ర కార్యదర్శి విశ్వ నాథ రెడ్డి, టీ టీ డి పొరుగు ఒప్పం ద సంఘం నాయకులు గోవింద య్య, శ్రీనివాస రెడ్డి, శంకర్ రెడ్డి, రవిందర్, నవ్య ఆంద్ర విద్యా ర్తి జె ఏ సి నాయకులు కిరణ్ కుమార్ రెడ్డి, బాలాజి, పెద రాయుడు తది తరులు పాల్గొన్నారు.

మద్యం బాటిల్ లకు చెక్ పెట్టిన రాష్ట్ర ప్రభుత్వం.

Tags: Development of the state with three Raja Dha nas

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *