పలు గ్రామాల్లో అభివృద్ధి పనులు ప్రారంభం

నంద్యాల ముచ్చట్లు:

 

నంద్యాల యమ్ యల్ ఏ శిల్ప రవి చంద్ర కిషోర్ రెడ్డి శుక్రవారం నాడు సుడిగాలి పర్యటన చేశారు.22 వార్డు కు సంబంధించిన రైతు నగరం లో 45 లక్షల రూపాయల తో సీసి రోడ్డు మరియు డ్రైనేజీ పనులను ప్రారంభించారు. అలాగే బిల్లలాపురం గ్రామంలో గ్రామ సచివాలయం కు భూమి పూజ చేశారు. మరియు పులిమద్ది గ్రామంలో 40 లక్షల రూపాయల తో నిర్మించిన గ్రామ సచివాలయం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వెంకటకృష్ణ. మున్సిపల్ చైర్ పర్సన్ మా బున్నిసా. వార్డు కౌన్సిలర్ చంద్రశేఖర రెడ్డి. బిల్లలాపురం వైయస్ ఆర్ పార్టీ నాయకుడు మరియు మార్కెట్ కమిటీ చైర్మన్ మాజీ చైర్మన్ శివరాం. వైయస్ అర్ సీ పీ పార్టీ నాయకులు కార్యకర్తలు . తదితరులు పాల్గొన్నారు.

 

పుంగనూరు ఎస్‌ఈబి సీఐగా సీతారామిరెడ్డి

Tags: Development work begins in several villages

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *