చౌడేపల్లెలో అభివృధ్దిపనులను వేగవంతం చేయాలి

చౌడేపల్లె ముచ్చట్లు:

 

మండలంలో అభివృద్ది పనులను వే గవంతం చేయాలని జెడ్పిటిసీ దామోదరరాజు, పార్టీ్య ధ్యక్షుడు రామమూర్తి లు సూచించారు. శుక్రవారం భవన నిర్మాణ పక్షోత్సవాలను పురస్కరించుకొని పరికిదొన సచివాలయం లో కాంట్రాక్టర్‌లు, అధికారులతో సమావేశం జరిగింది. వారు మాట్లాడుతూ మంజూరైన సిమెంటు రోడ్డు పనులు, భవన నిర్మాణ పనులను త్వరిత గతిన పూర్తిచేయడానికి కృషిచేయాలని సూచించారు. ఈ సమావేశంలో ఎంపీటీసీ శ్రీరాములు, ఏఈ పురుషోత్తం తదితరులున్నారు.

 

పుంగనూరులో జగనన్న ఆశీస్సులతోనే పరిశ్రమలు ఏర్పాటు- జిక్సిన్‌ కంపెనీ కార్యక్రమంలో ఎంపి మిధున్‌రెడ్డి

 

Tags: Development work in Choudepalle should be expedited

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *