Natyam ad

మూడు కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు

గురుకువారిపల్లి ముచ్చట్లు:

మండలంలోని గురుకువారిపల్లి పంచాయతీ పరిధిలో సుమారు మూడు కోట్ల రూపాయల అభివృద్ధి పనులను వైసిపి నాయకులు గురుకువారిపల్లి ప్రకాష్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రారంభోత్సవాలు చేసిన చిత్తూరు జిల్లా ఎంపీ రెడ్డప్ప జిల్లా జడ్పీ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు వైసీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ సునీల్ కుమార్ మండల నాయకులు.

Post Midle

 

Tags: Development works with three crore rupees

Post Midle