Natyam ad

జెఎన్ యు ఆర్ ఎం కాలనీలో దేవినేని పర్యటన

విజయవాడ ముచ్చట్లు:


విజయవాడ నగర శివారు జక్కంపూడి జె ఎన్ యు ఆర్ ఎం కాలనీలో ఆత్మీయ సమావేశం కార్యక్రమంలో భాగంగా మూడో రోజు మాజీ మంత్రి తెదేపా నేత దేవినేని ఉమామహేశ్వరరావు పర్యటించారు. జె ఎన్ యు ఆర్ ఎం కాలనీ బ్లాక్ నెంబర్ 5 నుండి ఇంటింటికి తిరుగుతూ స్థానికుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కాలనీలోని పారిశుద్ధ్య నిర్వహణ వంటి కార్యక్రమాలు పై స్థానికులతో కలిసి వివరాలు తెలుసుకున్నారు.

 

Post Midle

Tags: Devine’s visit to JNURM Colony

Post Midle