Natyam ad

యాదాద్రిలో మధ్యాహ్నం వరకు భక్తులకుఅనుమతి లేదు

యాదాద్రి ముచ్చట్లు:


బుధవారం  యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దేవాలయానికి ముగ్గురు ముఖ్యమంత్రులు  వస్తున్న సందర్భంగా.. కొండపైకి భక్తుల రాకపోకలు అనుమతించబోమని ఈవో గీతారెడ్డి అన్నారు. ముగ్గురు ముఖ్యమంత్రి పర్యటన అనంతరం తిరిగి మధ్యాహ్నం ఒంటిగంట నుంచి యధావిధిగా కొండపైకి వాహనాల అనుమతిస్తామని అలాగే భక్తులకు స్వామి వారి దర్శన భాగ్యం లేదా జరుగుతుందని తెలిపారు. ఈ సందర్భంగా అందరూ సహకరించాలని ఈఓ గీతారెడ్డి కోరారు.

 

Tags;Devotees are not allowed in Yadadri till noon

Post Midle
Post Midle